రైలు కింద పడబోతున్న వ్యక్తిని కాపాడిన జవాన్ - delhi satyagraha express news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2022, 1:36 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ఉత్తర ప్రదేశ్ బస్తీ రైల్వే స్టేషన్​లో దిల్లీ వెళ్లే సత్యాగ్రహ ఎక్స్​ప్రెస్ కింద ఓ ప్రయాణికుడు హఠాత్తుగా పడబోయాడు. కదులుతున్న రైలును ఎక్కుతూ జారిపడ్డాడు. గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ అమితేశ్ శుక్లా సమయానికి పైకి లాగి అతడి ప్రాణాలను కాపాడాడు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.