అమ్మాయిల గ్యాంగ్​వార్​.. నడిరోడ్డుపై జుట్లు పీక్కొని ఫైటింగ్​.. - నాగ్​పుర్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 12, 2022, 8:44 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

మహారాష్ట్ర నాగ్​పుర్​లో అమ్మాయిలు వీరంగం సృష్టించారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. నగరంలోని సివిల్స్​లైన్​ ప్రాంతంలోని ఓ కళాశాల సమీపంలో రెండు గ్రూపుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. వీధిలో నిలబడి మాట్లాడకుంటూ ఉండగా ఏడుగురు యువతులు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరి జట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. అటుగా వెళుతున్న ఓ వాహనదారుడు దీన్ని వీడియో తీసి సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. దీంతో వీడియో వైరల్​గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేస్తామన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.