సముద్రం మధ్యలో ఉండగా నౌకలోకి నీరు.. 19 మందిని కాపాడిన కోస్ట్​ గార్డ్ - మంగళూరు పోర్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 17, 2022, 12:16 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

మహారాష్ట్రలో రత్నగిరి తీరం వద్ద ఓ ట్యాంకర్ నౌకలోకి నీరు వచ్చేశాయి. ఓడ మునిగిపోతున్న సమాచారాన్ని అందుకున్న కోస్ట్​ గార్డ్ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్​లో 19 మందిని కాపాడారు. ఇందులో ఇథియోపియాకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన ట్యాంకర్​ నౌక.. యూఏఈ నుంచి మంగళూరు పోర్టుకు తారును తీసుకొస్తుంది. సకాలంలో స్పందించి, ప్రాణాలను కాపాడిన కోస్ట్​ గార్డ్ సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.