ETV Bharat / business

మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? 2025లోని టాప్‌-10 మోడల్స్ ఇవే! - BEST SPORTS BIKES IN 2025

మీకు స్పోర్ట్స్‌ బైక్ అంటే చాలా ఇష్టమా? ఈ టాప్‌-10 మోటార్‌సైకిల్స్‌పై ఓ లుక్కేయండి!

Sports Bike
Sports Bike (ETV Bharat (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 3:50 PM IST

Best Sports Bikes In 2025 : మీరు మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకుంటున్నారా? డబ్బులు ఎంతైనా ఫర్వాలేదా? అయితే మీకు గుడ్‌ న్యూస్‌. ఈ 2025లో మూడు అదిరిపోయే స్పోర్ట్స్‌ బైక్స్‌ ఇండియాలో లాంఛ్ అయ్యాయి. వాటితోపాటు సూపర్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే ఎన్నో బైక్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Suzuki Gixxer SF 250 Flex Fuel : ఈ జనవరి 17న ఇండియన్ మార్కెట్లో సుజుకి గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 బైక్ లాంఛ్‌ అయ్యింది. మీడియం బడ్జెట్లో మంచి స్పోర్ట్స్‌ బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్‌ ఛాయిస్ అని చెప్పవచ్చు.

  • ఇంజిన్ కెపాసిటీ : 249 సీసీ
  • పవర్‌ : 26.13 bhp@ 9300 rpm
  • టార్క్‌ : 22.2 Nm@ 7300 rpm
  • మైలేజ్‌ : 35 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 161 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 12 లీటర్స్‌

Suzuki Gixxer SF 250 Price : మార్కెట్లో ఈ సుజుకి గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 బైక్ ధర సుమారుగా రూ.2,17,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

2. Honda CB650R : ఈ జనవరి 15న హోండా సీబీ650ఆర్‌ లాంఛ్ అయ్యింది. ఇది సింగిల్‌ వేరియంట్‌లో, 2 కలర్స్‌లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 649 సీసీ
  • పవర్‌ : 93.8 bhp@ 12000 rpm
  • టార్క్‌ : 63 Nm@ 9500 rpm
  • మైలేజ్‌ : 20.4 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 205 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 15.4 లీటర్స్‌

Honda CB650R Price : మార్కెట్లో ఈ హోండా సీబీ650ఆర్‌ బైక్ ధర సుమారుగా రూ.9,20,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

3. Honda CBR650R : హోండా కంపెనీ 2025 జనవరి 15న సీబీఆర్‌650ఆర్ బైక్‌ను లాంఛ్ చేసింది. ఇది సింగిల్ వేరియంట్‌లో, 2 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 649 సీసీ
  • పవర్‌ : 93.8 bhp@ 12000 rpm
  • టార్క్‌ : 63 Nm@ 9500 rpm
  • మైలేజ్‌ : 21 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 209 కేజీలు

Honda CBR650R Price : మార్కెట్లో ఈ హోండా సీబీఆర్‌650ఆర్‌ బైక్ ధర సుమారుగా రూ.9,99,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

4. Yamaha R15 V4 : తక్కువ బడ్జెట్లో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవాళ్లకు యమహా ఆర్‌15 వీ4 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 6 వేరియంట్లలో, 8 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 155 సీసీ
  • పవర్‌ : 18.1 bhp
  • టార్క్‌ : 14.2 Nm
  • మైలేజ్‌ : 51.4 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 141 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 11 లీటర్స్‌

Yamaha R15 V4 Price : మార్కెట్లో ఈ యమహా బైక్ ధర సుమారుగా రూ.1,84,459 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

5. TVS Apache RR 310 : టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌ 310 మూడు వేరియంట్లలో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 312.2 సీసీ
  • పవర్‌ : 37.48 bhp
  • టార్క్‌ : 29 Nm
  • మైలేజ్‌ : 34.7 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 174 కేజీలు

TVS Apache RR 310 Price : మార్కెట్లో ఈ టీవీఎస్‌ బైక్ ధర సుమారుగా రూ.2,75,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

6. BMW G310 RR : ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌ బైక్ కొనాలని అనుకునేవారికి బీఎండబ్ల్యూ జీ310 ఆర్‌ఆర్‌ బాగుంటుంది. ఇది 2 వేరియంట్లలో, 3 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 312.2 సీసీ
  • పవర్‌ : 33.5 bhp
  • టార్క్‌ : 27.3 Nm
  • మైలేజ్‌ : 30 కి.మీ/లీటర్‌

BMW G310 RR Price : మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ బైక్ ధర సుమారుగా రూ.3,05,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

7. Aprilia RS 457 : అదిరే డిజైన్‌తో, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న బైక్‌ అప్రిలియా ఆర్‌ఎస్‌ 457. ఇది 2 వేరియంట్లలో, 3 కలర్స్‌లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 457 సీసీ
  • పవర్‌ : 46.9 bhp
  • టార్క్‌ : 43.5 Nm
  • మైలేజ్‌ : 26 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 175 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 13 లీటర్స్‌

Aprilia RS 457 Price : మార్కెట్లో ఈ అప్రిలియా బైక్ ధర సుమారుగా రూ.4,10,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

8. Kawasaki Ninja 300 : ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ బైక్‌ల్లో కవాసకి నింజా 300 ఒకటి. ఇది సింగిల్‌ వేరియంట్‌లో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 296 సీసీ
  • పవర్‌ : 38.88 bhp
  • టార్క్‌ : 26.1 Nm
  • మైలేజ్‌ : 25 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 179 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్స్‌

Kawasaki Ninja 300 Price : మార్కెట్లో ఈ కవాసకి నింజా 300 బైక్ ధర సుమారుగా రూ.3,43,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

9. KTM RC 200 : సూపర్ స్టైలిష్ స్పోర్ట్స్ బైక్‌ల్లో కేటీఎం ఆర్‌సీ 200 ఒకటి. ఇది 2 వేరియంట్లలో, 3 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 199.5 సీసీ
  • పవర్‌ : 24.6 bhp
  • టార్క్‌ : 19.2 Nm
  • మైలేజ్‌ : 43.5 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 160 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 13.7 లీటర్స్‌

KTM RC 200 Price : మార్కెట్లో ఈ కేటీఎం బైక్ ధర సుమారుగా రూ.2,20,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

10. Triumph Daytona 660 : ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు. మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవారికి ట్రయంఫ్‌ డేటోనా 660 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది సింగిల్‌ వేరియంట్‌లో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 660 సీసీ
  • పవర్‌ : 93.87 bhp
  • టార్క్‌ : 69 Nm
  • మైలేజ్‌ : 20 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్‌ : 6 స్పీడ్ మాన్యువల్‌
  • కెర్బ్‌ వెయిట్‌ : 201 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 14 లీటర్స్‌

Triumph Daytona 660 Price : మార్కెట్లో ఈ ట్రయంఫ్‌ బైక్ ధర సుమారుగా రూ.9,72,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2025 - అదిరే ఫీచర్స్‌తో హీరో, సుజుకి, యమహా బైక్స్ లాంఛ్‌ - ధర ఎంతంటే?

రూ.2 లక్షల బడ్జెట్లో మంచి స్కూటర్‌ కొనాలా? టాప్‌-10 ఆప్షన్స్‌ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.