పొలాల్లోకి భారీ చేపలు.. పట్టుకునేందుకు జనాల పోటీలు - Fishing in crop fields

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2022, 5:40 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

fish in paddy fields: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నల్గొండ జిల్లా ముప్పారం వద్ద గండి పడటంతో వరద ప్రవాహానికి భారీ చేపలు నర్సింహులగూడెం వద్ద పంట పొలాల్లోకి కొట్టుకొచ్చాయి. దీంతో చేపల వేటకు జనం పోటీపడ్డారు. ఒక్కొక్కటి 5-10 కిలోల బరువు ఉన్నట్టు స్థానికులు చెప్పారు. ఇదిలా ఉండగా.. చేపల కోసం వచ్చినవారు తమ వరి పొలాల్ని నాశనం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.