ర్యాంప్‌పై హంసనడకలతో అందమైన సుందరాంగులు - Impressive fashion show news
🎬 Watch Now: Feature Video
Fashion Show: యాభై మంది విద్యార్థినులు మోడల్స్‌గా తమ తోటి విద్యార్థులు తీర్చిదిద్దిన వస్త్రాలు ధరించి ర్యాంప్ పై హోయలొలికించారు. లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో.. 17మంది ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు రూపొందించిన వస్త్రాలను ప్రదర్శించారు. బోన్ ఫైర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థినులు నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కోరల్ థీం తో తయారు చేసిన రిసార్ట్ వస్త్రాలు, రాయల్ లుక్‌తో ఉన్న ఎథినిక్ వస్త్రాలు విశేషంగా అలరించాయి..
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST