Pratidwani: ప్రభుత్వ పథకాలకు ఎవరి పేరు, బొమ్మ పెట్టాలి? - ప్రభుత్వ పథకాలపై వివాదం
🎬 Watch Now: Feature Video
Pratidwani: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.
రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాల్లో ప్రధాని మోదీ పేరుండాలి... ఫోటో పెట్టాలి... అంటూ కలెక్టర్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం... అటువైపు నుంచి మొదలైన ప్రతివిమర్శల దాడితోనే ఇప్పడు అంతా వాడీవేడీగా మారింది. అసలు ఈ పథకాలు - ప్రచారం పంచాయితీ ఎందుకింత తీవ్రం అయింది? ప్రభుత్వ పథకాలకు ఎవరి పేరు, బొమ్మ పెట్టాలి? ప్రభుత్వ పథకాలపై ఇలా ప్రభుత్వ అధినేతల పేర్లు, ఫోటోలు తప్పనిసరా..? ప్రజాధనంతో ప్రజాప్రభుత్వాలు చేసే పనికి మళ్లీ ఇలా ప్రచారం అవసరమా? ఆ ఫోటోలు, పేర్లతోనే నాయకులపై ప్రజల్లో ఆదరణ ఆధారపడి ఉంటుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST