Pratidwani వివేకా హత్య కేసు ఇకనైనా వీడేనా గుట్టు - viveka murder case update
🎬 Watch Now: Feature Video
చనిపోయింది.. స్వయానా మాజీ సీఎం సోదరుడు.. నేటి ఏపీ ముఖ్యమంత్రికి సొంత బాబాయి. అదీ ఆయన సొంతింటిలోనే అత్యంత క్రూరంగా, హేయమైన రీతిలో హత్య జరిగి మూడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ ఆ దర్యాప్తు మాత్రం ఎటూ తేలడం లేదు. ఏపీ పోలీసుల దర్యాప్తుపై ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా నమ్మకం లేక సీబీఐ దర్యాప్తు కోరారు. ఆ సీబీఐకే ఆంధ్రా పోలీసులు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ గడ్డపై నుంచి ఇకపై సీబీఐ ఈకేసును దర్యాప్తు చేయబోతోంది. దీనికి దారితీసిన పరిణామాలపై నేటి ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST