Pratidwani సోషల్‌మీడియా పరిచయాలు పర్యవసనాలు - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Pratidwani ఆన్‌లైన్ పరిచయాలు ఎంత ఉపద్రవం తీసుకుని వస్తున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతకాలంగా ఉన్న వరస ఉదంతాలకు తోడు... ఇటీవలే దిల్లీ నోయిడాలోజరిగిన శ్రద్ధ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్నిఘటనలు జరుగుతున్నా వాటికి ఎందుకు అడ్డుకట్ట పడడం లేదు? మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పరిణామాల్లో... బంగారు భవిష్యత్‌ను మధ్యలోనే చిదిమేస్తున్నాయి... అపరిచిత పరిచయాలు. మరి ఆన్‌లైన్ పరిచయాలతో యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు? ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఏవిధంగా ఉండాలి? చట్టాల్లో ఏమైనా మార్పులు అవసరమా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST