Pratidwani: పాఠశాల విద్య... డ్రాపౌట్ల గండం.. - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
విద్యార్థులు మధ్యలో బడిమానేస్తున్న గణాంకాల్లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం.. ఈ రంగంలో మాత్రం ఇంతగా వెనక బడటం దేనికి సంకేతమంటున్నారు విద్యాారంగ నిపుణులు. అసలు విద్యాశాఖ నిర్ణయాల్లో లోపం ఎక్కడుంది.. అసలీ ఈ డ్రాపౌట్లను ఎలా చూడాలి? , పిల్లలు మధ్యలో బడి మానేయడానికి ప్రధానకారణాలేంటి? .. ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST