Pratidwani మునుగోడు ఉపపోరులో జనము, ధనము - ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ
🎬 Watch Now: Feature Video
మునుగోడు ఉప సమరం ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణ మొదలైంది. అగ్రనేతలు రంగంలోకి దిగారు. విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం వేడెక్కింది. 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో విజయం కోసం అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా పార్టీలు భారీ స్థాయిలో ప్రలోభాలకు దిగడంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఈ ఉపపోరులో ఎన్నికల వ్యయం ఎంతకు చేరనుంది. చట్టాలు, సెక్షన్లు, ఎన్నికల వ్యయాల నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఈ అంశాలపై ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST