Pratidwani రాష్ట్రానికి ఎవరేం చేశారు - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17236151-294-17236151-1671286190372.jpg)
Pratidwani రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మరో మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణకు సంబంధించి నిధుల విషయంలో 15వ ఆర్ధికసంఘం సిఫార్సులు ఏమిటి? ఆ మేరకు నిధుల పంపిణీ ఎలా జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణకు నిధుల కోత ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తే.. అందరికంటే ఎక్కువే ఇచ్చామని బీజేపీ చెబుతోంది. అసలు తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పెడుతున్న ప్రధాన డిమాండ్లు ఏమిటి?, దానిపై బీజేపీ ఏమంటోంది.. ఇరుపార్టీలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే రోజులు ఆశించవచ్చా అన్న అంశంపై ఇవాళ్టి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST