Pratidwani: గ్రూప్-1కు వేళాయే... - etv discussion
🎬 Watch Now: Feature Video
Pratidwani: నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూసిన కొలువుల పండుగకు వేళైంది. మరో రెండురోజుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. తెలంగాణ ఏర్పడ్డాక జరగనున్న తొలి గ్రూప్-1 పరీక్ష కావడం, కలల కొలువు నెరవేర్చుకొనే అవకాశం ఉండడంతో అభ్యర్ధులు పరీక్షకు అన్నివిధాలా సిద్ధమయ్యారు. అయితే, బయోమెట్రిక్ నమోదు, కొత్త నిబంధనలపై అభ్యర్ధులకు ఏమేరకు అవగాహన కల్పించారు? ఈ నేపథ్యంలో అభ్యర్ధులు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? TSPSC కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏంటి? ఆఖరిక్షణంలో ప్రిపరేషన్‌లో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST