Pratidwani పతనం దిశగా ఆర్థిక వ్యవస్థలు - Pratidwani
🎬 Watch Now: Feature Video
ఆర్థిక వ్యవస్థలకు పెద్నన్న లాంటి అమెరికా ఎకానమీలో చోటుచేసుకునే ప్రతీ చిన్నమార్పు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుంటుంది. ఇప్పుడు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వరుసగా మరోసారి వడ్డీ రేట్లు పెంచడంతో వర్దమాన షేర్ మార్కెట్లు కుదుపులకు గురయ్యాయి. అసలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలేంటి? వడ్డీ రేట్ల పెంపుతో పేద, వర్ధమాన దేశాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST