TS PRATHIDHWANI: జీవో 317పై వ్యక్తమవుతున్న ఉద్యోగుల అభ్యంతరాలేంటీ? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video

TS PRATHIDWANI: పాఠశాల విద్యారంగం సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు పాఠశాలల్లో యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందడం లేదని చెబుతున్నారు. పదోన్నతులు, బదిలీల ప్రభావంతో పాటు సమస్యలన్నీ విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. మరొకవైపు కొత్తగా నియామకాలు ఎప్పుడు చేపడతారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యలో ఉన్న సమస్యలపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST