PRATHIDWANI బాలికా నిష్పత్తిని పెంచడానికి చేపట్టాల్సిన చర్యలు ఏమిటి?

By

Published : Oct 22, 2022, 10:32 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail
PRATHIDWANI: ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టినట్లే అంటారు.. అదే సమయంలో మగ పిల్లలు కావాలని అత్యధికులు కోరుకుంటారు. ఈ పరిస్థితిని నిజం చేస్తూ రాష్ట్రంలో ఆడపిల్లల జననరేటు తక్కువగా నమోదు అవుతోంది. 2020-2021 నాటికి జాతీయ ఆరోగ్య సమాచార గణాంకాల ప్రకారం కొన్ని జిల్లాల్లో ఏడేళ్ల నాటి జాతీయ సగటు అధికమించలేదని తెలిసింది. సూర్యపేటలో అత్యల్పంగా నమోదు అయితే నిర్మల్​లో అత్యధికంగా నమోదయ్యింది. గర్భస్రావాల గురించి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిన పరిస్థితి మాత్రం మెరుగవ్వడం లేదు. రాష్ట్రంలో ఇంత తక్కువ మొత్తంలో బాలికల జననరేటు నమోదు అవ్వడానికి గల కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి మెరుగవ్వడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నేటి ప్రతిధ్వని చర్చలో తెలుసుకుందాం.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.