కనువిందు చేస్తున్న ధర్మవరం చెరువు అందాలు - సత్యసాయి జిల్లాలో వర్షాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16571923-899-16571923-1665066040172.jpg)
DHARMAVARAM LAKE : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కురిసిన వానలకు ధర్మవరం చెరువు నిండింది. దీంతో చెరువుకున్న ఏడు మరువలు ప్రవహిస్తున్నాయి. మొదటి మరువ వద్ద చెరువు నుంచి కిందికి వస్తున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది. నీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నీటిలో దిగి కేరింతలు కొడుతున్నారు. సెల్ ఫోన్లో స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST