పట్టపగలే మహిళను గన్‌తో బెదిరించి గొలుసు చోరీ చేసిన దొంగ - ఉత్తర్ ప్రదేశ్ లేటెస్ట్ అప్డేట్స్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఓ దొంగ పట్టపగలే రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి గొలుసును కాజేశాడు. అక్కడే ఉన్న ఓ యువకుడు తనకు అడ్డు రావడం వల్ల అతడి వద్దనున్న మొబైల్ ఫోన్‌ను సైతం ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST