ఓవర్​టేక్ చేయబోయి బైక్​ను ఢీకొట్టిన బస్సు - బైక్​ ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2022, 4:16 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

బస్​ డ్రైవర్​ నిర్లక్ష్యం ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. ముందున్న వాహనాన్ని ఓవర్​టేక్​ చేయబోయిన బస్​ డ్రైవర్​, ఎదురుగా వస్తున్న బైక్​ డీకొట్టాడు. దీంతో బైకు నడిపే వ్యక్తి ఎగిరిపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్​ అయ్యాయి. కాగా ఈ ఘటన గుజరాత్ రాజ్​కోట్​ మున్సిపల్​ కార్పోరేషన్​, ఆనంద్​ బంగ్లా సమీపంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.