నడ్డా కాన్వాయ్​కు బీఆర్ఎస్ కార్యకర్తల సెగ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 15, 2022, 8:17 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

BRS activists blocked Nadda convoy: కరీంనగర్​కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బీఆర్​ఎస్ సెగ తగలింది. బహిరంగ సభ అనంతరం చీకటి పడటంతో.. రోడ్డుమార్గంలో హైదరాబాద్ వెళ్తున్న నడ్డా కాన్వాయ్​ను నగరంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.