రాష్ట్రంలో మదినిండుగా భోగి సంబరాలు - Bhogi Festival Latest News
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో సంక్రాంతి శోభ మొదలైంది. ఇందులో భాగంగా భోగి పండుగను.. సంక్రాంతి సంబరాల్లోకి ప్రత్యేక ఆహ్వానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు.. విభిన్న రంగులతో రంగవల్లులు వేస్తూ చిన్నా పెద్దా సందడి చేశారు. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలతో వేసే భోగి మంటలతో.. బద్ధకంతో పాటు మదిలోని నిరాశానిస్పృహలనూ వదిలిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST