లోన్​ విషయంలో గొడవ.. బ్యాంక్​ ఉద్యోగిపై ఖాతాదారుడి దాడి - గుజరాత్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2023, 4:58 PM IST

Updated : Feb 6, 2023, 4:07 PM IST

బ్యాంక్​ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు ఓ ఖాతాదారుడు. గుజరాత్​లోని నడియాద్​లో బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో ఫిబ్రవరి 3న ఈ ఘటన జరిగింది. బ్యాంక్​ లోన్​ విషయంలో ఉద్యోగితో వాగ్వాదం పెట్టుకున్నాడు ఖాదాదారుడు. అనంతరం కోపంతో అతడిపై చేయి చేసుకున్నాడు. ఖాతాదారుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నడియాద్​ పోలీసులు తెలిపారు.  

Last Updated : Feb 6, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.