ముందే వచ్చిన ఉగాది.. సందడిగా తెలుగోత్సవం - TELUGU
🎬 Watch Now: Feature Video
పండగ వచ్చిన రోజే సంబురాలుంటాయి. ఇక్కడ మాత్రం పండగకు వారం ముందే ఉగాది జరుపుకుంటారు. ఉగాది పచ్చడి, రుచికరమైన తెలుగింటి వంటకాలు, చిలక జోస్యం, మన ముందే గాజులు, మట్టి పాత్రల తయారీ, సంగీతం, నృత్యాలు అన్నీ కలిపితే వచ్చేదే తెలుగోత్సవ కార్యక్రమం. వారం ముందుగా ఉగాది జరుపుతూ... మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నారు. ఇదెక్కడో కాదండోయ్ మన హైదరాబాద్లోనే .