దేశవ్యాప్త చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన - latest telugu news
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేనేత కళాకారులు తయారు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన కొలువుదీరింది. నేషనల్ సిల్క్ ఎక్స్ ఫో-2019 పేరిట శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఈ నెల 18 వరకు ప్రదర్శించనున్నారు. ప్రదర్శనను వర్ధమాన సినీ నటి సేజిల్ ప్రారంభించారు.
Last Updated : Nov 11, 2019, 9:49 AM IST