అరబ్ అందాలకు భాగ్యనగరం ఫిదా - fassion show in hyderabad
🎬 Watch Now: Feature Video

హైదరాబాద్‌లో ఏషియన్ అరబ్ 2019 అవార్డుల ప్రదానోత్సవంగా ఘనంగా జరిగింది. ఏషియన్ అరబ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 31 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 13 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యాపారవేత్తలకు అవార్డులు అందించారు. భారత్, అరబ్ దేశాల మధ్య వ్యాపార, స్నేహ సంబంధాలు బలపరిచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్స్‌తో మోడల్స్ క్యాట్ వాక్ చేసి అలరించారు.
Last Updated : Mar 31, 2019, 3:14 PM IST