Fashion Show: హంస నడకలు, అందచందాలు.. ర్యాంప్‌పై మోడల్స్ హోయలు - fashion show music
🎬 Watch Now: Feature Video

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ బ్యూటీ స్పా .. ప్రారంభ కార్యక్రమంలో మోడల్స్ సందడి చేశారు. మెరుపుతీగల్లాంటి సుందరీమణులు అందచందాలతో ఆకట్టుకున్నారు. హంస నడకలతో అదరగొట్టారు. విభిన్న రకాల హెయిర్ స్టైల్స్... వెస్ట్రన్ దుస్తుల్లో.. హోయలొలికించారు.