మంచులో నాన్​స్టాప్​గా 65 పుష్​అప్స్​.. 55 ఏళ్ల ఐటీబీపీ జవాన్ ఘనత - Commandant Ratan Singh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 23, 2022, 3:36 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

ITBP Commandant push-ups: ఐటీబీపీ కమాండెంట్​ రతన్​ సింగ్​ సోనాల్ పెద్ద సాహసం చేశారు. మైనస్​ 30 డిగ్రీ సెల్సియస్​ ఉష్ణోగ్రతల వద్ద.. ఒకేసారి 65 పుష్​అప్స్​ తీసి ఔరా అనిపించుకున్నారీ 55 ఏళ్ల వ్యక్తి. అదీ.. శీతల ప్రాంతమైన లద్దాఖ్​లో 17 వేల 500 అడుగుల ఎత్తులో చేయడం విశేషం. ఫిబ్రవరి 20న ఎత్తయిన కర్జోక్​ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం.. గడ్డ కట్టే చలిలోనూ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.