జర్మనీ: కనువిందు చేసిన తారాజువ్వల తళుకులు - ప్రదర్శన
🎬 Watch Now: Feature Video
జర్మనీలో శుక్రవారం 'ద ఫిరోనెల్ ప్రపంచ తారాజువ్వల ఛాంపియన్షిప్' పోటీలు నిర్వహించారు. బెర్లిన్ నగరంలోని ఒలింపిక్ స్టేడియం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆరు అంతర్జాతీయ బృందాలు పాల్గొన్నాయి. వేలాది మంది వీక్షకులు అబ్బుర పరిచే తారాజువ్వల ప్రదర్శనను చూసేందుకు తరలి వచ్చారు.
Last Updated : Sep 28, 2019, 11:20 PM IST