కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 4 వేల ఎకరాలు దగ్ధం - California
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు రేగింది. చెర్రీ వ్యాలీ అడవుల్లో.. నాలుగు వేల ఎకరాలకుపైగా మంటలు విస్తరించాయి. అగ్నికీలల ధాటికి సమీప ప్రాంత ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. విమానాల సాయంతో అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు.