బ్రిటన్​లో మరో జార్జ్​ ఫ్లాయిడ్​.. మెడపై మోకాలు పెట్టి! - బ్రిటన్​ పోలీసు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2020, 4:22 PM IST

అమెరికాలో జార్జ్​ ఫ్లాయిడ్​ ఉదంతాన్ని ప్రపంచం మర్చిపోకముందే.. బ్రిటన్​లో అదే తరహా ఘటన మరొకటి జరిగింది. గురువారం ఉత్తర లండన్​లో ఓ నల్లజాతీయుడిని పట్టుకున్నారు పోలీసులు. అతడికి సంకెళ్లు వేశారు. అ తర్వాత.. ఆ నల్లజాతీయుడి మెడపై మోకాలును బలంగా మోపాడు ఓ పోలీసు. అదే సమయంలో తన చేతిని ఆ నల్లజాతీయుడి తలపై పెట్టాడు. ఈ దృశ్యాలు స్థానిక కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. ఈ వీడియో ఆధారంగా సంబంధిత పోలీసును అధికారులు సస్పెండ్​ చేశారు. మరో పోలీసుపై ఆంక్షలు విధించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.