'హే పోలీస్... దమ్ముంటే నన్ను కాల్చండి' - వ్యక్తి
🎬 Watch Now: Feature Video
అమెరికా న్యూయార్క్‌లోని పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి హడావుడి చేశాడు. కత్తితో వచ్చి స్టేషన్లో నిలబడ్డాడు. పోలీసులు ఆగంతుకుడ్ని చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టారు. చేతిలో ఉన్న కత్తిని కింద పడేయమని చెప్పారు. అతడు మాత్రం తనను కాల్చమని అరిచాడు. పోలీసులలో ఒకరు సమయస్ఫూర్తితో వారి వద్ద ఉన్న టేజర్‌తో ఆగంతుకుడ్ని కట్టడి చేసి బంధించారు.