thumbnail

By

Published : Jan 19, 2020, 8:44 AM IST

ETV Bharat / Videos

పైపులు పగిలాయి... ఇల్లు గడ్డకట్టుకుపోయింది!

రష్యాలోని ఇర్కుట్స్క్​కు చెందిన ఓ బహుళ అంతస్తు భవనంలో 'హీట్​ పైపులు' ధ్వంసం కావడం వల్ల ఇల్లంతా మంచుతో గడ్డకట్టుకుపోయింది. భవనం లోపల నివాసం ఉంటున్న నాలుగు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పైపులు దెబ్బతినడం వల్ల ఇంటిలోని గోడలు, నేల, ఇంటి పైకప్పు ఇలా ఇల్లు మొత్తం మంచుతో నిండిపోయింది. ఆ నివాసం తమ పరిధిలోకి రాదని స్థానిక యంత్రాంగం వారికి సహాయం చేయడానికి నిరాకరించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.