Live Video: యుద్ధ నౌక పక్కనే భారీ పేలుడు - అమెరికా విమాన వాహక నౌక
🎬 Watch Now: Feature Video
అమెరికా రక్షణ విభాగం.. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే విమాన వాహక నౌకకు షాక్ ట్రయల్స్ నిర్వహించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ నౌకకు అతి దగ్గరగా, సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బాంబులు పేల్చింది. యుద్ధ సమయంలో ఉండే విపత్కర పరిస్థితులను ఓడలు తట్టుకోగలవా అనేది తెలుసుకునేందుకే ఈ ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ పేర్కొంది.