బ్రిటన్ రాణి ఎలిజబెత్‌తో ట్రంప్ సమావేశం - క్వీన్ ఎలిజబెత్
🎬 Watch Now: Feature Video
బ్రిటన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా బకింగ్హమ్ ప్యాలెస్‌ను సందర్శించారు. ట్రంప్‌కు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు అధికారులు. అనంతరం క్వీన్ ఎలిజబెత్‌తో ట్రంప్ దంపతులు భేటీ అయ్యారు.