ఉగ్రవాదుల వేటలో భారత్, బంగ్లాదేశ్ దళాలు! - Troops of India and Bangladesh preparing for the Exercise Sampriti-9 that begins tomorrow Shillong
🎬 Watch Now: Feature Video
భారత్, బంగ్లాదేశ్ దళాలు సంయుక్తంగా నిర్వహించే యుద్ధ విన్యాసాల కోసం సన్నద్ధమవుతున్నాయి. మేఘాలయలోని షిల్లాంగ్‌లో సంప్రితి -9 కార్యక్రమం పేరిట రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం ఇరు దేశాల సైనికులు ఉగ్రవాద నిరోధక చర్యలపై మాక్‌డ్రిల్ నిర్వహించారు. పొరుగు దేశాల సైన్యాల మధ్య సత్సంబంధాలను నెలకోల్పేందుకుగాను.. కొన్ని సంవత్సరాలుగా భారత్, బంగ్లాదేశ్‌లు సంప్రితి కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.
Last Updated : Feb 28, 2020, 9:33 PM IST