"హిల్ఫిగర్" అందాలు - పారిస్
🎬 Watch Now: Feature Video
టెక్స్టైల్ దిగ్గజం టామీ హిల్ఫిగర్ పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌షో అట్టహాసంగా జరిగింది. సరికొత్త డిజైన్ వస్త్రాలను ధరించి మోడళ్లు చేసిన ర్యాంప్‌వాక్ ఫ్యాషన్ప్రియులను ఆకట్టుకుంది. అమెరికన్ యువనటి, డిజైనర్ జెండయా తొలిసారి టామీ హిల్ఫిగర్తో జతకట్టి ఈ డిజైన్లను రూపొందించారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఫ్యాషన్‌షోలో మోడళ్లందరూ ఒకేసారి ర్యాంప్‌పై డ్యాన్స్ చేశారు.