స్పెయిన్ బుల్ రన్​లో ఉద్రిక్తత.. అంతలోనే..! - స్పెయిన్ బుల్స్ నవర్రా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2021, 12:17 PM IST

Updated : Oct 24, 2021, 12:37 PM IST

స్పెయిన్​లో నవార్రా ప్రాంతంలో శనివారం సంప్రదాయ బుల్ రన్ (Spain Bull Run) నిర్వహించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తగా.. కొన్ని ఎద్దులు జారి కిందపడిపోయాయి. దీంతో ముగ్గురు పోటీదారులకు (Spain Bull festival) గాయాలయ్యాయి. అక్టోబర్ ఫెయిర్ (Spain Bull Festival Name) పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సైతం పోటీలు జరగనున్నాయి. ఈ సంప్రదాయ క్రీడ ఇటీవలి కాలంలో వివాదాస్పదమవుతోంది. కొందరు ఈ క్రీడలను పోటీలుగా భావిస్తే.. మరికొందరు జంతు హింస జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Oct 24, 2021, 12:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.