ఆందోళనకారులపై చిలీ పోలీసుల కన్నెర్ర

By

Published : Feb 15, 2020, 4:06 PM IST

Updated : Mar 1, 2020, 10:34 AM IST

thumbnail
చిలీ ప్రభుత్వం సామాజిక సంస్కరణలు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ కొంతకాలంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు దేశరాజధాని శాంటియాగోలో.. పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఆ దేశ జెండాలను చేతబట్టి అధ్యక్షుడు సెబాస్టియన్​ పినెరాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించారు.
Last Updated : Mar 1, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.