బాటిల్ నీరు గడగడ తాగేసిన కోలా బేర్! - కోలా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5522813-966-5522813-1577538805262.jpg)
ఆస్ట్రేలియాలో అన్నా హోస్లెర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి సైక్లింగ్ చేస్తోన్న సమయంలో ఓ కోలా బేర్ కనిపించింది. దాహంతో అల్లాడుతున్న ఆ మూగజీవికి హోస్లెర్ నీరు తాగించగా.. కుదుటపడింది. ఎప్పటి నుంచి దాహం వేస్తుందో ఏమో గానీ బాటిల్ నీరు గడగడ తాగేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు.. అక్కడి జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.