thumbnail

By

Published : Jan 8, 2020, 9:12 AM IST

ETV Bharat / Videos

ఆస్ట్రేలియా కార్చిచ్చు.. సిడ్నీ నగరమంతా పొగమయం

ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగ... సిడ్నీ నగరాన్ని కమ్మేసింది. ప్రస్తుతం ఈ దట్టమైన పొగ వల్ల సమీపంలోని వస్తువులు కనిపించడం లేదు. పొగ అర్జెంటీనాకు వ్యాపించిందని ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఆస్ట్రేలియాలో చెలరేగిన మంటల కారణంగా ఇప్పటివరకు 25 మంది చనిపోగా వేల సంఖ్యలో గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. రోజురోజుకూ విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల కేవలం సిడ్నీ నగరమే కాదు ఆస్ట్రేలియా అంతటా పొగ కమ్మేస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.