ఇదో 'ఎగతాళి' కార్నివాల్ - పోర్చిగీస్
🎬 Watch Now: Feature Video

పోర్చుగీస్‌లో కార్నివాల్ వేడుకలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టొర్రెస్ వేద్రాస్ నగరంలోని వేల సంఖ్యలో పోర్చుగీస్వాసులు ఈ కార్నివాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ పురుషులే ఆడవాళ్ల వేషం వేస్తారు. 1921 నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతోంది.రాజకీయ నాయకులను ఎగతాళి చేయడమే లక్ష్యంగా ఈ కార్నివాల్ సాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లతో పాటు మరి కొందరి కళాకృతుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.