చైనాలో పర్యటకులను కట్టిపడేస్తున్న మంచు అందాలు - china snow
🎬 Watch Now: Feature Video
చైనాలో ఉష్టోగ్రతలు రోజురోజుకు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. తూర్పు చైనా షాన్‌డాంగ్ రాష్ట్రం కింగ్‌జౌ నగరంలోని టియాంచి పర్వతం అందరిని తన మంచు అందాలతో ఆకర్షిస్తోంది. పర్వతంపై ఉన్న భారీ వృక్షాలు, చెట్లపై మంచు గడ్డకట్టి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.