ఇండోనేషియాలో భగ్గుమన్న నిరసనలు - నిరసనకారులు టైర్లకు నింపు అంటించి, పోలీసులపై పెట్రోల్​ బాంబులు, రాళ్లు విసిరారు.

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2019, 11:18 AM IST

Updated : Oct 2, 2019, 5:37 PM IST

ఇండోనేషియాలో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జకార్తాలోని పార్లమెంట్​, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులు టైర్లకు నింపు అంటించి, పోలీసులపై పెట్రోల్​ బాంబులు, రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు.
Last Updated : Oct 2, 2019, 5:37 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.