అంబులెన్స్​ దొంగ కోసం పోలీసుల సూపర్​ ఛేజ్​ - పోలీస్​ ఛేజ్​ డల్లాస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 6, 2021, 1:26 PM IST

Updated : Apr 6, 2021, 3:45 PM IST

అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రం డాలస్​లో ఓ దుండగుడు హల్​చల్​ చేశాడు. ఆంబులెన్స్​ను దొంగిలించి కొలిస్​ కౌంటీ రహదారులపై వాహనాన్ని అడ్డగోలుగా నడపసాగాడు. అప్రమత్తమైన పోలీసులు సుమారు గంట పాటు అంబులెన్స్​ను వెంబడించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనాన్ని నిందితుడు ఓ ఫైర్​ స్టేషన్​ నుంచి దొంగిలించినట్లు వెల్లడించారు.
Last Updated : Apr 6, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.