కార్మికులపై బాష్పవాయు ప్రయోగం - బాష్పవాయువు ప్రయోగం
🎬 Watch Now: Feature Video
ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఫ్రాన్స్ కార్మికులు పారిస్లో ర్యాలీలు నిర్వహించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. పసుపు చొక్కా నిరసనకారులు, కార్మిక సంఘాల నేతల నిరసనలు అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దేశంలో సంపూర్ణ సహన విధానం అమలు సాధ్యాసాధ్యాలనూ పోలీసులు పరీక్షించారు.