ప్రపంచాన్ని చుట్టి.. టోక్యో చేరిన ఒలిపింక్ పతకాలు - 2020 ఒలింపిక్ గేమ్స్
🎬 Watch Now: Feature Video
మూడు సంవత్సరాలు పాటు వివిధ దేశాలు తిరిగిన ఒలింపిక్, పారాలింపిక్ పతకాలు టోక్యో చేరుకున్నాయి. ఈ పర్యటనతో ఒలింపిక్స్ పట్ల ప్రజలకు మరింత ఇష్టం ఏర్పడిందని జపాన్ స్విమ్మర్ హనాయ్ ఇటో చెప్పింది. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ మెగా క్రీడా పోటీలు జరగనున్నాయి.