రెజ్లింగ్​లో పురుషులను ఓడించి చరిత్ర సృష్టించిన యువతి - North Carolina news'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2020, 4:00 PM IST

Updated : Mar 2, 2020, 8:59 PM IST

నార్త్​ కరోలినాలో జరిగిన రాష్ట్రస్థాయి హైస్కూల్​ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో చరిత్ర సృష్టించింది ఓ యువతి. హోరాహోరీ పోరులో పురషులను ఓడించి ఉహర్రీ చార్టర్ విజేతగా నిలిచింది. ​మహిళా రెజ్లర్​ చాంఫియన్​గా అవతరించడం ఇదే తొలిసారి అని నార్త్​ కరోలినా హైస్కూల్​ అథ్లెటిక్​ అసోసియేషన్​ తెలిపింది. 48కేజీల విభాగంలో పోటీపడిన ఈమె.. 54-4 అధిక్యంతో ఉత్తమ రెజ్లర్​ అవార్డును గెలుచుకుంది. ఫైనల్లో ల్యూక్​ విల్సన్​పై 11-3 తేడాతో విజయం సాధించింది.
Last Updated : Mar 2, 2020, 8:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.