రయ్రయ్: స్పెయిన్‌లో కార్ల రేసింగ్ అదరహో! - RACING
🎬 Watch Now: Feature Video

స్పెయిన్‌లోని బార్సిలోనాలో శనివారం యూరోపియన్ లే మాన్స్ సిరీస్ రేసింగ్ జరిగింది. రైడర్లు తమ వాహనాలతో రయ్‌రయ్‌మని దూసుకుపోయారు. పలు కార్లు అదుపు తప్పి రేసింగ్‌కు అంతరాయం కలిగించాయి. ఈ పోటీలో జీఎన్- ఎరిక్ వెర్గి బృందం మొదటి స్థానంలో నిలిచింది.