ఇరాక్ నిరసనలు​: సైన్యం కాల్పులతో ఉద్రిక్తత - Iraqi security forces opened fire on protesters

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 7, 2019, 8:46 PM IST

ఇరాక్​లో రాజకీయ మార్పును కోరుతూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగ సమస్యలే ఇందుకు కారణం. గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బగ్దాద్​లో ఆందోళన చేస్తున్న వారిపై సైనిక దళాలు కాల్పులు జరిపారు. వీరి చర్యలతో నిరసనకారులు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదువారాలుగా జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 250 మంది ఇరాకీ నిరసనకారులు మరణించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.