ఈజిప్టులో అరుదు.. హిమపాతం కనువిందు - ఈజిప్టులోని సినాయ్ పెనిన్సులా పర్వత ప్రాంతంలో భారీ హిమపాతం
🎬 Watch Now: Feature Video
ఈజిప్టు సినాయ్ ద్వీపకల్పంలోని ఓ పర్వత ప్రాంతాన్ని భారీగా మంచు కమ్మేసింది. చాలా అరుదుగా మంచు కురిసే ఈ ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతోంది. కనుచూపుమేరలో ఎటుచూసినా హిమపాతమే పరుచుకుంది.